ఇస్కాన్ భక్తుల అద్వర్యంలో జగన్నాథ రథయాత్ర || Sri Jagannath Ratha Yatra Organised In Vijayawada

2019-06-26 105

International Society for Krishna Consciousness (ISKCON), Vijayawada chapter, will organise Sri Jagannath Ratha Yatra (chariot festival) from ISKCON City Center.A poster in this regard was unveiled by Ratha Yatra Committee president and former MP Gokaraju Gangaraju at a programme held here on Wednesday.ISKCON Vijayawada temple president Surendra Govind Das said that the yatra was aimed at bringing peace and happiness and seeking blessings of the Lord for the city.
#JagannathRathaYatra
#Vijayawada
#MalladhiVishnu
#Vijayawada
#ISKCON

విజయవాడ లో ఇస్కాన్ భక్తుల అద్వర్యం లో సిటీ సెంటర్ నుండి శ్రీ జగన్నాథ్ రథయాత్ర (రథోత్సవం) ను నిర్వహించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రథయాత్ర కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపి గోకరాజు గంగరాజు ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.ఇస్కాన్ విజయవాడ ఆలయ అధ్యక్షుడు సురేంద్ర గోవింద్ దాస్ మాట్లాడుతూ ఈ యాత్ర శాంతి మరియు ఆనందాన్ని కలిగించాలన్నారు.ఈ కార్యక్రమం లో మల్లాది విష్ణు తో పాటు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.


Videos similaires